శాంతి భద్రత విషయంలో విఫలమైన తెలంగాణ ప్రభుత్వం
శాంతి భద్రత విషయంలో విఫలమైన తెలంగాణ ప్రభుత్వం;
శాంతి భద్రత విషయంలో విఫలమైన తెలంగాణ ప్రభుత్వం
స్వయంగా ముఖ్యమంత్రి వద్ద హోమ్ శాఖ
చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ పై దాడి సరైనది కాదు
కేశంపేట బిజెపి సీనియర్ నాయకులు కర్రెడ్ల నరేందర్ రెడ్డి
సి కె న్యూస్ షాద్ నగర్: ఫిబ్రవరి 11
చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రధానార్చకులు శ్రీ రంగరాజన్ పై జరిగిన హత్యాయత్నాన్ని బిజెపి సీనియర్ నాయకులు కర్రెడ్ల నరేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించడం జరిగింది.
- నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలి.
స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి హోంశాఖ తన దగ్గరే పెట్టుకుని శాంతి భద్రత విషయంలో పూర్తిగా విఫలం అయిందని అన్నారు..సనాత ధర్మం పై, హిందూ సమాజంపై దాడి జరుగుతుంది,
శ్రీ రంగరాజన్ చిలుకూరి బాలాజీ దేవస్థానం అభివృద్ధి చేస్తూ దేవాలయ మరియు ఇందు సాంప్రదాయ సంస్కృతులను కాపాడుతున్న వ్యక్తిపై జరిగిన సంఘటన క్షమించరాదని, నిందితులను
కఠినంగా శిక్షించాలి అని అన్నారు
కార్యక్రమంలో తిరుపతి,రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.