ట్రాక్టర్ ట్రాలీ మధ్యలో చిక్కి రైతు మృతి..

ట్రాక్టర్ ట్రాలీ మధ్యలో చిక్కి రైతు మృతి..;

By :  Ck News Tv
Update: 2025-03-21 06:31 GMT

ట్రాక్టర్ ట్రాలీ మధ్యలో చిక్కి రైతు మృతి..


మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ట్రాక్టర్ ట్రాలీ మధ్యలో చిక్కి రైతు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామ శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహులపేట మండలం దుబ్బతండాకి చెందిన జాటోతు రమేష్ అనే రైతు బొడ్లాడ గ్రామ శివారులో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో వేసిన

Full View

మొక్క జొన్నకంకులను ట్రాక్టర్ లో తొలుతూ ఆ ట్రాలీని ఒక దగ్గర ఆన్ లోడ్ చేస్తుండగా లేచిన ట్రాలీ కిందకు దిగపోయే సరికి ట్రాలీ కింద ఉన్న జాకీ పైపును లూజు చేయగా ఒక్కసారిగా అతనిపై పడటంతో మృతి చెందారన్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Similar News