PoliticalTelangana

నేడు పోచంపల్లికి రాష్ట్రపతి…

నేడు పోచంపల్లికి రాష్ట్రపతి…

నేడు పోచంపల్లికి రాష్ట్రపతి…

సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి సంపత్) డిసెంబర్ 20

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ రోజు యాదాద్రి జిల్లాల్లోని భూదాన్ పోచంపల్లికి రానున్నారు.పట్టుచీరలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో ఆమె చేనేత క్లస్టర్ను సందర్శిస్తారు.

నూలు వడకడం, మగ్గం నేయడం,రీలింగ్ తదితర పద్ధతులను పరిశీలించనున్నారు.

అలాగే ఇక్కత్ పట్టుచీరల తయారీ, అమ్మకాలపై చర్చించనున్నారు. ఆ తరువాత ముర్ము చేనేత కార్మికుల స్థితిగతులను తెలుసుకుంటారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button