PoliticalTelangana

ములుగు జిల్లాలో ఆకతాయిల ఆగడాలు

ములుగు జిల్లాలో ఆకతాయిల ఆగడాలు

ములుగు జిల్లాలో ఆకతాయిల ఆగడాలు

ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో జనగా లంచ సమీపంలో వాహనాలపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడం తో ఆర్టీసీ బస్సు ,కారు అద్దాలు ద్వంసం అయ్యాయి.

హన్మకొండ నుంచి ఏటూరు నాగారం వెళ్లే వాహనదారులు ఎవరు ఈ దాడికి పాల్పడుతున్నారని, ఏం జరుగుతుందోననీ తీవ్ర భయాందోళన చెందుతు న్నారు.

ఈ విషయం పై వాహన దారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు .. ఎవరు? ఎందుకు రాళ్లు విసురుతున్నరనే కోణంలో విచారణ చేపట్టారు .

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button