
మల్లాపూర్ లో ఘనంగా 135 అంబేద్కర్ జయంతి వేడుకలు: మేడ్చల్ జిల్లా బీజేపీ కౌన్సిల్ మెంబర్ సంగిశెట్టి రవీందర్ సాగర్
సి కె న్యూస్( మేడ్చల్ జిల్లా) మమత: విద్య ద్వారా సమాజంలో మార్పు సాధ్యమని నమ్మే వారిలో ప్రథమ స్థానంలో ఉండే వ్యక్తి అంబేద్కర్ మంగళవారం 135 వ అంబేద్కర్ జయంతి వేడుకలు మల్లాపూర్ లో ఘనంగా నిర్వహించారు మేడ్చల్ జిల్లా బీజేపీ కౌన్సిల్ మెంబర్ సంగిశెట్టి రవీందర్ సాగర్. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నీ కొనియాడెందుకు మాటలు సరిపోవు మనం అనునిత్య జీవితంలో ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామంటే ఆయన చేసిన కృషి ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.




