HyderabadPoliticalTelangana

పేకాడుతూ దొరికిన ఆర్టీఏ ఆఫీసర్..KPHBలో ఎస్వోటీ మెరుపు దాడి

పేకాడుతూ దొరికిన ఆర్టీఏ ఆఫీసర్..KPHBలో ఎస్వోటీ మెరుపు దాడి

పేకాడుతూ దొరికిన ఆర్టీఏ ఆఫీసర్..KPHBలో ఎస్వోటీ మెరుపు దాడి

Web desc : కేపీహెచ్​బీకాలనీలోని ఒక పేకాట స్థావరంపై దాడి చేసిన ఎస్​ఓటీ అధికారులు పది మందిని అదుపులోకి తీసుకున్నారు.వీరిలో ఒక ఆర్టీఏ ఆఫీసర్​ ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి కేపీహెచ్​బీకాలనీ కమ్యూనిటీ హాల్​ఎదురుగా ఉన్న అపార్ట్​మెంట్​లో పేకాట ఆడుతున్నారనే సమాచారం రావడంతో స్పెషల్​ఆపరేషన్​టీమ్​మెరుపు దాడి చేసింది.

ఇందులో బండ్లగూడ ఆర్టీఏ ఆఫీసర్​షేక్​ రాజ్​మహ్మద్(58)​తో పాటు మరో పది మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి పోలీసులు రూ. 86 వేల నగదు, 8 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న సొమ్మును కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button