PoliticalSanga reddyTelangana

రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి

రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి

రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి

Web desc : సంగారెడ్డి జిల్లాలో అవినీతి చేప ఏసీబీ అధికారులు పట్టుబడింది. ఫెర్టిలైజర్​ షాపుకు లైసెన్స్​ మంజూరు చేసేందుకు ఓ వ్యక్తినుంచి లంచం తీసుకుంటుండగా సదాశివపేట మండల వ్యవసాయ అధికారిని రెడ్​ హ్యాండె డ్ గా పట్టుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సదాశివపేట పట్టణంలోని ఓ ఎరువుల దుకాణం యజమానికి లైసెన్స్‌కు సంబంధించి వ్యవసాయ అధికారి రమేష్ రూ.30 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితుడు గత నెలలో రూ.10 వేలు చెల్లించాడు. మిగతా రూ.20 వేలు మంగళవారం రమేష్‌ కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్​ హ్యాండ్ఎడ్​ గా పట్టుకున్నారు.

ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో రమేష్​ లంచానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. లంచం డిమాండ్, నగదు స్వాధీనం తదితర అంశాలపై విచారణ కొనసాగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button