Telangana

లారీ బైకు ఢీకొని ఇద్దరు మృతి…

లారీ బైకు ఢీకొని ఇద్దరు మృతి...

లారీ బైకును ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి

చేగుంట జులై 09 ( సి కే న్యూస్ రిపోర్టర్. కొండి శ్రీనివాస్ )

మంగళవారం నాడు ఉదయం 08:00 గంటల సమయంలో నాగులపల్లి కి చెందిన కావేరి గారి జైపాల్ రెడ్డి తండ్రి నరసింహారెడ్డి వయసు 47 సంవత్సరాలు వృత్తి వ్యవసాయం తన మోటార్ సైకిల్ No: Ts35c7677గలదానిపై రామంతపూర్ తండాలో శంభు మండల్ మరియు హర్షిత్ మండల్ అను అను కూలీలను బైక్ ఎక్కించుకొని రామంతపూర్ తండా నుండి ఆవులపల్లికి వెళ్లేటప్పుడు వడియారం గ్రామ శివారులోని రైల్వే బ్రిడ్జి దాటిన తర్వాత మూలమలుపు వద్ద MH40CD6301 గల దాని డ్రైవర్ బంటు అతివేగం జాగ్రత్తలు నడిపి జైపాల్ రెడ్డి నడుపుతున్న మోటార్ సైకిల్ కు ఎదురుగా టక్కరిగా జైపాల్ రెడ్డికి తలకు రక్త గాయాలు అయి అక్కడికక్కడే చనిపోయినాడు అని గాయాలు అయిన చెంబు మండల్ మరియు హర్షిత్ మండలం 108 అంబులెన్స్ లో చికిత్స గురించి గాంధీ హాస్పిటల్ తరలిస్తుండగా మధ్యలో శంభు మండల్ చనిపోయినాడు అని ఫిర్యాదు రాగా చేగుంట ఎస్సై గారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button