KhammamPoliticalTelangana

ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే రాగమయి

ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే రాగమయి

సికె న్యూస్ ప్రతినిధి సత్తుపల్లి

సత్తుపల్లి పట్టణం పాత సెంటర్ లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆకస్మిక తనిఖీ చేశారు.

తరగతి గదులను పరిశీలించి, మధ్యాహ్న భోజనం అమలుపై ఆరా తీశారు.

టాయిలెట్స్, తాగునీరు వసతులు, పాఠశాల విద్యార్థులు హాజరు పట్టిక, హాజరు శాతాన్ని ప్రధానోపాధ్యాయుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు మంచిగా చదవుకోవాలని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button