KhammamTelangana

ప్రభుత్వ 6 గ్యారంటీల పథకం అప్లై చేసుకునేవారు అప్లై చేసుకోవచ్చు

ప్రభుత్వ 6 గ్యారంటీల పథకం అప్లై చేసుకునేవారు అప్లై చేసుకోవచ్చు

ప్రభుత్వం గ్యారెంటీ అప్లై చేసుకుని వారు అప్లై చేసుకోండి కాంగ్రెస్ యువజన నాయకులు మంగీలాల్ చోహన్..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రజలు ప్రజా పాలనలో

6గ్యారెంటీలు అప్లై చేసుకుని కొత్త వారు మరియు

గృహ జ్యోతి & గ్యాస్ సబ్సిడీ అన్ని అర్హతలు ఉండి

రానివారు ఖమ్మంలోనే కొత్త మున్సిపాలిటీ కార్పొరేషన్

నందు మరియు రఘునాధపాలెం మండల ప్రజలు

రఘునాధపాలెం మండల కార్యాలయంలో ప్రత్యేక

కౌంటర్లను మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర

రావు గారి ఆదేశాలతో ఏర్పాటు చేయడమైనదని

అర్హత గల అందరూ సద్వినియోగం చేసుకోవాలని
కాంగ్రెస్ యువజన నాయకులు మంగీలాల్ చోహన్
తెలియజేసినారు
మంగీలాల్ చోహన్ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ప్రతి గ్రామపంచాయతీలో గ్రామ కార్యదర్శులకు మరియు మున్సిపాలిటీలలో ఆ అధికారులకు మరియు గృహ జ్యోతి పథకానికి ప్రతి గ్రామపంచాయతీ లైన్మెన్ అప్లై చేయించుకునే అధికారం ఇస్తే ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగ కుండ ఒక్కరోజులోనే మొత్తం అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు అని ప్రజలు కోరుకుంటున్నారని కాంగ్రెస్ యువజన నాయకులు మంగీలాల్ చోహన్ తెలియజేసినారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button