PoliticalTelangana

గ్రామాల్లో అడుగు అడుగున మట్టా రాగమయికి బ్రమ్మరధం పట్టిన తల్లాడ గ్రామ ప్రజలు…

గ్రామాల్లో అడుగు అడుగున మట్టా రాగమయి దయానంద్ కి బ్రమ్మరధం పట్టిన తల్లాడ గ్రామ ప్రజలు……

సికె న్యూస్ ప్రతినిధి

తల్లాడ మండలం మండలం- తల్లాడ పట్టణం మరియు నారాయణ పురం గ్రామంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సతీమణి సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థిని డాక్టర్ మట్టా రాగమయి దయానంద్…

కాంగ్రెస్ పార్టీ ప్రచారం, తెలుగుదేశం పార్టీ అభిమానులతో కలిసి నిర్వహించారు….డాక్టర్ మట్టా రాగమయి దయానంద్..ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ని ప్రజలందరు ఆశీర్వాదించాలి అని కోరుతూ,

అఖండ మెజారిటీ తో కాంగ్రెస్ పార్టీ ని సత్తుపల్లి నియోజకవర్గంలో గెలిపించాలి అని పేరు,పేరు నా కోరుతూ, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు…

వేంసూర్ మండలం కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, సిపిఐ నాయకులు, కార్యకర్తలు,తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button