Yadadri
Trending

80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వెల్దండి కృష్ణారెడ్డి సౌజన్యంతో విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు

80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వెల్దండి కృష్ణారెడ్డి సౌజన్యంతో విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు

80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వెల్దండి కృష్ణారెడ్డి సౌజన్యంతో విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు అందజేసినారు.
మంగళారపు వెంకటరెడ్డి సౌజన్యంతో విద్యార్థులకు షూ సాక్సులు అందజేయడం జరిగింది.

సి కె న్యూస్ వలిగొండ మండలం ప్రతినిధి బాలరాజు ఆగస్టు 15.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలో
గోల్నేపల్లి గ్రామం లో ఈ రోజు భారత దేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉప సర్పంచ్ వెల్దండ కృష్ణ రెడ్డి ప్రైమరీ స్కూల్ &ఐ స్కూల్ లో ఉన్న విద్యార్థులకు స్కూల్ డ్రెస్ ఇప్పివడం జరిగింది, అలాగే శ్రీ అక్షర ఫౌండేషన్ ప్రతినిధి గా మంగళరాపు వెంకట్ రెడ్డి పెద్దబావి గూడం వారు కూడా ఐ స్కూల్ లో విద్యార్థుల కి షూస్ అండ్ సాక్సూలు ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమం లో, సర్పంచ్ &ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ మాజీ సర్పంచ్ లు మాజీ ఉప సర్పంచ్ లు మాజీ వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button